Tavikalu..
మిస్టర్ మల్లన్న కాఫీ తాగి తాగి కడుపు ఖరాబ్ ఐందన్న
తొక్కలొ రెసీషన్ మాట విని విని దమాక్ ఖరాబ్ ఐందన్న
ఈరొజు ట్రాఫిచ్ కొంచం తక్కువగా ఉంది దిల్ ఖుష్ ఐందన్న
కత్తి లాంతి పాటలు వినుకుంటు హాయీగ కొలువుకు పొతున్న
ఈ రొజె ఫ్రెష్ గా రాసా భరించలి తప్పదన్న -జహంగీర్
Walk when you Talk
Fart when you Walk
Flick when you Fart
Click when you Flick
Gas gets back to the Air
Click gets to packed Fair
:-)
Fart when you Walk
Flick when you Fart
Click when you Flick
Gas gets back to the Air
Click gets to packed Fair
:-)
My quick 4 line tribute to the freedom fighters!
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
ఓ స్వతంత్ర్య సమర యొధులార, కాలగర్భంలొ నిద్రిస్తున్నరా?
ఫిరంగోళ్ళ తుపాకి తూటాల పాచికలకు ప్రణాలొడ్ది బలైనార?
స్వరాజ్యాగమనం మీ కలల సౌధం, అయ్యింది మా జీవధార!
మీ త్యాగ నిరతి మరువమెన్నడు, మీకిదే గద్గద నివాళి ఓ వేగు చుక్కలారా!

Let us transform India to world’s envy, and our pride!
Any doubt?

వాన వాన
పట్టింది రూపాయి మబ్బు కురిసింది మాత్రం చారాన వాన
ఒచ్చింది ట్రాఫిక్ జాం ముప్పు వొరిగింది కొత్త వంతెన కొన
పట్టింది రైతన్నకి జబ్బు ఊరించిన అరకొర వాన వలన
ఒచ్చింది పెద్ద చిక్కు ఎండమావి లాంటీ భావన వలన

Love – Jahangir Shaik
I have lost my sleep every night
My eyes peep for you every sight
My thought does not want to loose you
Each and every breath of mine is for you
I want to be with you every moment
I miss your presence in every event
My mind wants to prevent this disturbance
My heart does not like its interference
I don’t know how to express my feelings to you
I’m unable to resist myself to tell you, I love you!

కురుస్తొంది ఒక్కొక్క చినుకు శతకొటి తళుక్కులతొ
మురుస్తొంది ఒక్కొక్క రేణువు ముక్కొటి బెళుక్కులతొ
తడుస్తొంది రహదారి వెణువు గుంటల్లొ నీళ్ళతొ
నెనాపెస్తున్న శ్రొతలున్నరు రడీగ చేతుల్లొ రాళ్ళతో
కవి(అంటె నెనే) ఇక్కడ రహదారిని తూట్లున్న ఫ్లూటు తొ పొలుస్తున్నడు, please note this point!

పడి పొయింది వర్షం ప్రజలు వ్యక్త పరిచారు హర్షం
విరివిగా పట్టింది పడిశం, కరువు తగ్గించాలి ఆవేశం
సస్యశ్యామలమవ్వాలి దెశం, గడ్డి గ్రాసం తినాలి మేషం
ట్రాఫిక్ నిభంధనలు పాటించలి మనం, లెకుంటె షేం షేం

ఎన్నెన్నొ కొరికలు తీరినా మిగిలుంటాయి ఒక డజను
తీరిన ప్రతి కొరిక ఇచ్చిన కిక్కు మాత్రం ఒక్క సెకను
నిరంతరం తృప్తినిచ్చే కొరిక మిస్ కాల్ కై వేచాను
కొంపతీసి ఆ కాల్ మీకొస్తె నాకు డైవర్ట్ చెయవలెను

I explode with laughter when I hear a witty line!
I explore anger and shun it by tearing its spine!
I adore my bizarre ideas and turn them to shine!
I mentor my lifestyle with my own genre, its mine!

రెసిషన్ దెబ్బకు అయ్యింది పాపులర్ ఐటంగర్ల్ హిరొఇన్!
సైన్మాలు హిట్టు కొట్టక హిరొలు అవుతున్నారు పరెషాన్!
ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండు బాగున్న సైన్మ ఎప్పుడొచ్చెన్?
బాత్రూంలు కడిగె ప్రకటనలొ రానున్నడు స్టంట్ హిరొ జాకి చాన్!

He tills the land, blood plunges into fist
She fills the band, sow n’ support is the gist
Field suffers the bruises to yield the booty
Fizzy drizzle to sown land is a sealed treaty

రొడ్డుమీద తెల్ల మచ్చల ఎర్ర గొడుగు
రొడ్డు పక్కన మచ్చలేని పచ్చ తొడుగు
లడ్డు మిఠాయి దొరకని పసి బుడుగు
ఒడ్దున ఐస్ క్రీం బండి లేదని అడుగు
రొడ్డు పక్కన మచ్చలేని పచ్చ తొడుగు
లడ్డు మిఠాయి దొరకని పసి బుడుగు
ఒడ్దున ఐస్ క్రీం బండి లేదని అడుగు